Boss Scam | ‘బాస్ స్కామ్’పై బీ కేర్‌ఫుల్.. పౌరులకు 14సీ హెచ్చరిక
వివిధ ప్రభుత్వ శాఖల, దర్యాప్తు సంస్థల నుంచి పంపినట్టుగా అనుమానాస్పద ఫైళ్లను పంపి మన వాట్సాప్ ఖాతాలను తమ అదుపులోకి తీసుకుంటున్న సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హోం శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14సీ) పౌరులను హెచ్చరించింది. ‘
- పౌరులకు 14సీ హెచ్చరిక
న్యూఢిల్లీ, ఆగస్టు 8: వివిధ ప్రభుత్వ శాఖల, దర్యాప్తు సంస్థల నుంచి పంపినట్టుగా అనుమానాస్పద ఫైళ్లను పంపి మన వాట్సాప్ ఖాతాలను తమ అదుపులోకి తీసుకుంటున్న సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హోం శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14సీ) పౌరులను హెచ్చరించింది. ‘బాస్ స్కామ్’గా పిలిచే ఇటువంటి మోసాలపై నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కి వస్తున్న ఫిర్యాదుల సంఖ్య పెరిగినట్టు తెలిపింది.
ముఖ్యంగా ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపింది. సైబర్ నేరగాళ్లు కార్పొరేట్ సంస్థల్లో మేనేజర్లు, ఎండీలు, సీఏలు, ఇతర ఉన్నతాధికారుల పేరిట కింది ఉద్యోగులు, ముఖ్యంగా అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారికి మెసేజ్‌లు పంపుతారు. ఫలానా ఖాతాకు ఇన్ని లక్షలు పంపండి అంటూ ఆదేశాలు ఇస్తారు. అది తమ బాస్ ఇచ్చాడని భావించి ఆ ఉద్యోగులు ఆ మొత్తాన్ని ఆ మ్యూల్ ఖాతాలకు జమ చేసి మోసపోతుంటారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

