భూదాన్ పోచంపల్లి, జనవరి 17 : భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పదవితో పాటు 13 వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారైంది. భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పదవి జనరల్ కు కేటాయించారు. వార్డుల వారీగా రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.
1వ వార్డు బీసీ మహిళ
2వ వార్డు ఎస్సీ జనరల్
3వ వార్డు జనరల్
4వ వార్డు జనరల్
5వ వార్డు బీసీ జనరల్
6వ వార్డు జనరల్ మహిళ
7వ వార్డు జనరల్ మహిళ
8వ వార్డు ఎస్టీ జనరల్
9వ వార్డు బీసీ మహిళ
10వ జనరల్ మహిళ
11వ వార్డు జనరల్
12వ వార్డు బీసీ జనరల్
13వ వార్డు జనరల్ మహిళ