యాదగిరిగుట్ట, జనవరి 17 : యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ కొనసాగుతున్న. సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవు రోజులు కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. స్వామి వారి ధర్మ దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.