Ramannapet : వాహనదారులు లైసెన్స్ కలిగి ఉండాలి : సీఐ వెంకటేశ్వర్లు
ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండి మాత్రమే వాహనాలను నడపాలని సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రహదారి భద్రత గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ..
రామన్నపేట, జనవరి 13 : ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండి మాత్రమే వాహనాలను నడపాలని సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రహదారి భద్రత గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. బైకర్లు రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా హెల్మెంట్ ధరించాలన్నారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ ను తప్పకుండా కలిగి ఉండాలన్నారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ, మద్యం త్రాగి వాహనాలను నడపొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది, వార్డు మెంబర్, డాన్ బాస్కో స్కూల్ హెడ్ మాస్టర్ జానీ, సిబ్బంది ఎం.సురేందర్, ఏఎస్ఐ కమలాకర్, మల్లికార్జున్, సత్యనారాయణ, స్వామి, నరసింహ, ప్రవీణ్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

