Rains | రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచి ఒకసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమైంది. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలతో వాతావరణం చల్లబడింది. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
Beauty Tips | ఉదయం పూట చలిగాలులు, కాస్త పొద్దెక్కగానే వేడిగాలులు.. శిశిరంలో వాతావరణం విచిత్రంగా ఉంటుంది. వాతావరణమే కాదు ఈ కాలంలో చర్మ సమస్యలూ చికాకు పెట్టిస్తాయి. దురద, పొలుసులుగా కనిపించే చర్మం, నొప్పితో కనిపించ�
Summer | తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇంకా మార్చి నెల కూడా రాకముందే ఎండలు మండిపోతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దక్షిణ తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీంతో మరాఠ్వాడా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక అ
పల్లెలు మంచం పడుతున్నాయి. పట్టణాల్లో వ్యాధులు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు చుట్టుముట్టాయి. ప్రజలను జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. దీనికితోడు డెంగీ కోరలు చాచడంతో ప్రభు�
Summer | రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ వేసవిలో భగభగలే!ఈ ఏడాది వేసవిలో ఎండలు, వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని, నిరుటి కంటే మరింత తీవ్రమైన వేసవిని చూడక తప్పదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్ర�
దప్పిక వేయగానే మంచినీళ్లు కావాలనిపిస్తుంది. ఎండకాలం అయితే ఫ్రిజ్లోంచో, కుండలోంచో తీసుకుంటాం. కానీ, చైనా సంప్రదాయం ప్రకారం వాతావరణంతో సంబంధం లేకుండా వేడినీళ్లు లేదా గోరువెచ్చటి నీళ్లను తాగడమే మంచిది.
జిల్లాలో మిర్చి కల్లాలు జోరందుకున్నాయి. గత నెల నుంచే తోటల్లో మిర్చి కోతలు మొదలుకాగా.. ఇప్పుడు ఆ పంటంతా కల్లాల్లోకి చేరుకుంటోంది. వాణిజ్య పంటల్లో ముఖ్యమైనదిగా ఉన్న ఈ మిర్చి పంటను జిల్లా రైతులు ఈ ఏడాది 70 వేల
ఉద్యాన సాగులో మల్చింగ్తో రైతుల ప్రయోజనాలకు మరో మైలురాయి.. ముఖ్యంగా పంటలను సాగుచేసే రైతులు అధికారుల సలహాలు, సూచనల మేరకు మల్చింగ్ పద్ధతిని ఎంచుకుంటున్నారు. దీని వల్ల రైతులకు కలుపు నివారణ మందులు చల్లడం, క�
ఆరుగాలం కష్టపడి పంటను పండించిన రైతన్నలకు పశుగ్రాసం కష్టాలు తప్పడంలేదు. యంత్రాలతో వరికోతలు కోయించడంతో పంట మాత్రమే చేతికి వస్తున్నది.. వరిగడ్డికి మాత్రం నానాతంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆధునిక ప�
మోర్తాడ్ మండలం పెద్దవాగు పరిసరాల్లో ఆదివారం ఉదయం నుంచి పొగమంచు కప్పేసింది. గాండ్లపేట్ బ్రిడ్జివద్ద పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.