Heavy Rains | హైదరాబాద్ వ్యాప్తంగా వాన దంచికొడుతోంది. యూసుఫ్గూడలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది.
Heavy Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తోంది. నేటి మధ్యాహ్నం వరకు ఉక్కపోతతకు ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
మామిడి విక్రయాల కోసం సరికొత్త మార్కెట్ అందుబాటులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన ఫ్రూటెక్స్ అనే కంపెనీ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జాతీయ రహదారి పక్కన దీనిని ఏర్పాటుచేసింది. ఈ సంస్థ రైతుల నుంచి మామిడ�
కోల్కతా నైట్రైడర్స్ ప్లేయర్లకు చేదు అనుభవం ఎదురైంది. లక్నో సూపర్జెయింట్స్పై భారీ విజయంతో సోమవారం సాయంత్రం కోల్కతాకు బయల్దేరిన జట్టు చార్టెడ్ విమానం వాతావరణ ఇబ్బందులతో పలుమార్లు డైవర్షన్ అయ్య
బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఢిల్లీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి అటానమస్ హోదా లభించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సురేశ్ తెలిపారు. శుక్రవారం కళాశాలకు లభించిన హోదాపై విలేకరులతో మాట్లాడారు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం అకాలవర్షం కురిసింది. ఆయా వర్గాల ప్రజలను అతలాకుతలం చేసింది. ఈదురుగాలులతో కూడిన ఈ వర్షానికి పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. పంటలు నేలవాలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. కొన�
సాధారణంగా ఎర్రటి ఎండలు, పొడి వాతావరణం కనిపించే దుబాయ్ మంగళవారం భారీ వర్షాలతో అతలాకుతలం అయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. అనూహ్యంగా వచ్చిన జల ప్రళయం వల్ల నిత్యం ర
Hyderabad | గత రెండు, మూడు రోజుల నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. నగరంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Weather | ఎండ తాపానికి అల్లాడుతున్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. దేశంలో ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది (above normal monsoon).
ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కొన్నిరోజులపాటు వరుసగా భారీగా నమోదవుతూ వస్తున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి.
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం చిరు జల్లులు కురిశాయి. 5 గంటల సమయంలో వాతావరణం కాస్త చల్లబడి ఉరుములతో కూడిన వర్షం కురిసింది. గత రెండు వారాలుగా తీవ్ర ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు
బంగాళఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రాగల 48గంటల్లో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.