Heavy Rains | హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచికొడుతోంది. ఎల్బీనగర్, హయత్‌నగర్ ప్రాంతాల్లో మెరుపులు మెరుస్తున్నాయి.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంతో పాటు చుట్టుపకల మండలాలు, గ్రామాల్లో ఆదివారం సాయం త్రం భారీ వర్షం కురిసింది. సుమారు గంటన్నర పాటు కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులతో
వరంగల్ నగరంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో జోరు వాన కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. స్టేషన్‌రోడ్, బట్టలబజార్, వరంగల్‌చౌరస్తా, రామన్నపేటలో వరదనీరు రోడ్లపై ప్రవహిం�
వానలతో మొన్నటి వరకు చల్లబడిన గ్రేటర్ వాతావరణం మళ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. రెండు మూడు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో పగటి పూట జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
Weather Update | తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం గంటలకు 17 కి.మీ. వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నట్లు అమరావతిలోని వాతావరణ విభాగం తెలిపింది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్‌కు ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూర�
అందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో పర్యావరణానికి మేలు చేసేందుకు మానవ మల వ్యర్థాలతో ఎరువు తయారీ కేంద్రానికి కేసీఆర్ ప్రభుత్వం హుస్నాబాద్‌లో శ్రీకారం చుట్టింది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు అ�
Heavy Rains | హైదరాబాద్ వ్యాప్తంగా వాన దంచికొడుతోంది. యూసుఫ్‌గూడలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది.
Heavy Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తోంది. నేటి మధ్యాహ్నం వరకు ఉక్కపోతతకు ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.