Temperatures | జూన్-ఆగస్టు మధ్య రికార్డు ఉష్ణోగ్రతలు.. 1970 తర్వాత తొలిసారి
భారత్‌లో అనూహ్యమైన వాతావరణ మార్పులపై అమెరికా సైంటిస్టులు, నిపుణులు కీలక విషయాన్ని వెల్లడించారు. 1970 తర్వాత భారత్‌లో ఈ ఏడాది జూన్-ఆగస్టు త్రైమాసికంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, రెండో అత్యంత వేడి త్రైమాసికంగా నిలిచిందని ‘ైక్లెమేట్ సెంట్రల్' నివేదిక తెలిపింది.
Temperatures | న్యూఢిల్లీ: భారత్‌లో అనూహ్యమైన వాతావరణ మార్పులపై అమెరికా సైంటిస్టులు, నిపుణులు కీలక విషయాన్ని వెల్లడించారు. 1970 తర్వాత భారత్‌లో ఈ ఏడాది జూన్-ఆగస్టు త్రైమాసికంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, రెండో అత్యంత వేడి త్రైమాసికంగా నిలిచిందని ‘ైక్లెమేట్ సెంట్రల్’ నివేదిక తెలిపింది. జనాభాలో మూడోవంతు మంది ఏడు రోజులు ప్రమాదకరమైన వేడిని భరించారని పేర్కొన్నది.
తేజస్ తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా మోహనాసింగ్
భారత ఏవియేషన్ చరిత్రలో స్కాడ్రన్ లీడర్ మోహనాసింగ్ తన పేరును చిరస్థాయిగా లిఖించుకున్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ఫైటర్ జెట్ స్కాడ్రన్ నిర్వహించే ఎలైట్ 18 ‘ఫ్లయింగ్ బులెట్స్’ స్కాడ్రన్‌లో తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా రికార్డులకెక్కారు. భారత వైమానిక దళంలోని ముగ్గురు మహిళా పైలట్లలో స్కాడ్రన్ లీడర్ మోహనాసింగ్ ఒకరు. మిగతా ఇద్దరిలో ఒకరు స్కాడ్రన్ లీడర్ భావనాకాంత్ కాగా, మరొకరు స్కాడ్రన్ లీడర్ అవనీ చతుర్వేది. ఇటీవలి వరకు ఆమె సుఖోయ్ ఎస్యు-30 ఎంకేఐ పైటర్ జెట్స్ నడిపారు. ఆ తర్వాత ఆమె గుజరాత్ సెక్టార్‌లోని నలియా ఎయిర్‌బేస్‌లో మోహరించిన ఎల్సీఏ స్కాడ్రన్‌కు బదిలీ అయ్యారు. 2016లో ప్రభుత్వం మహిళల కోసం ఫైటర్ స్ట్రీమ్‌ను ప్రారంభించిన తర్వాత ఐఏఎఫ్‌లో దాదాపు 20 మంది మహిళా ఫైటర్ పైలట్లు ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

