రానున్న ఐదు రోజులు జిల్లాలో చలి తీవ్రత పెరగనున్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కేవీకే వాతావరణ విభాగం శాస్త్రవేత్త శ్రీలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈశాన్య, తూర్పు దిశల నుంచి రాష�
ఆంధ్రప్రదేశ్లో మరో తుఫాన్ సంభవించనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో సముద్రం నుంచి తమిళనాడుతోపాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి.
వారం రోజులుగా చలితో ప్రజలు గజగజా వణుకుతున్నారు. దీనికి తోడు తుఫాన్ల కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోతుండడంతో వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తెల్లవారుజామునుంచి మంచుకుతోడు చలిగాలులు వీచడంతో
వాతావరణంలో మార్పులు చీడపీడలకు కారణమవుతున్నది. అంతర్జాతీయ స్థాయిలో పంటల ది గుబడి, సాగు విధానాలు, వాతావరణంలో మార్పులు వంటి అంశాలపై ఇక్రిసాట్ అధ్యయనం చేసింది.
కంది(తొగరి)పంటను సాగుచేసిన రైతుల పంట పండనున్నది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది కామారెడ్డి జిల్లా లో కందిసాగు విస్తీర్ణం పెరిగింది. అనుకున్న విధం గా వర్షాలు కురియడంతో కంది పంట ఏపుగా పెరిగింది. సోయా, మక్కజ�
తుఫాను ప్రభావంతో వాతావరణంలో కలుగుతున్న మార్పులు మిరప పంటపై ప్రభావం చూపుతున్నాయి. వివిధ రకాల తెగుళ్లు వ్యాపిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం నుంచీ రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో మొక్కల్�
ఉమ్మడి జిల్లాను మంచుదుప్పటి కప్పేసింది. ఆకాశం నుంచి మేఘాలు దిగివచ్చినట్లుగా మంచు కురిసింది. చల్లని గాలులతో వాతావరణం ఆహ్లాదభరితంగా మారింది. పల్లెల్లో శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలైనా మంచు తెరలు తొలిగిపో
నిజామాబాద్ జిల్లాలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ప్రశాంత వాతావరణం నడుమ సాఫీగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కౌంటింగ్ కేంద్రాల్లో
Rains | తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈనెల 9 వరకు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Cyclone | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. ఈ తుపానుకు ఇరాన్ హమూన్ అని నామకరణం చేసింది. తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Telangana | రాష్ట్రంలో గజగజ మొదలైంది. చలి వణికిస్తోంది. నాలుగైదు రోజుల క్రితం వరకు పగలు, రాత్రి సమయాల్లో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టడంతో తెలంగాణ వైపు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భగభగమంటున్నాయి. సాధారణంగా చలికాలంలో క్రమం గా తగ్గాల్సిన ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. ప్రస్తుతం నైరుతి సీజన్ ముగిసి, ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలిస్త