Tomato | ఒక్కసారిగా ధరలు పెరగడంతో సామాన్యుడికి అందకుండా పోయిన టమాటా.. ఇప్పుడు వరంగల్ లక్ష్మీపురం మార్కెట్లో చెత్తకుప్పను చేరింది. భారీ వర్షాలకు తోడు.. అధిక ధరల కారణంగా సేల్స్ తగ్గంతో టమాట వ్యాపారులకు కోలు�
నాలుగు రోజులుగా కురుస్తున్న వానలతో జలకళ వచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఇలా వరుసగా పడుతున్న వానలతో వాగులు, వంకల్లో వరద నీరు వచ్చి చేరి ఉధృతంగా పారుతున్నాయ�
జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షం దంచికొడుతున్నది. వాగులు, వంకలు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. కాజ్వేలు, కల్వర్టుల పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని రహదా�
ముసురుతో మొదలైన వాన రెండు రోజులుగా తెరిపినివ్వడం లేదు. ఉమ్మడి వరంగల్లో కొన్ని జిల్లాల్లో మోస్తరుగా కురిస్తే, మరికొన్న చోట్ల వరదలై పారింది. వరుస వానలతో జనజీవనం స్తంభించిపోగా వాగులు, వంకలు, చెరువుల్లోకి �
క్షణం ఆగకుండా పొద్దంతా కురిసిన వానతో వరంగల్, హనుమకొండ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. రెండు జిల్లాల్లో వరుసగా 2.7, 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా నల్లబెల్లిలో 5.3, అత్యల్పంగా రాయపర్తిలో 1.2సె.మీ వర్
Warangal | ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో వరంగల్ జిల్లా తడిసి ముద్దయింది. రెండు రోజులుగా కురుస్త్ను వర్షాలతో చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల రోడ్ల తెగిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడ
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం (Rain) కురుస్తున్నది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రారంభమైన వాన.. ఇంకా కురుస్తూనే ఉన్నది.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు ఇన్స్పెక్టర్లు, 13 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్స్పెక్టర్ �
రైతులకు మూడు గంటల కరంటు చాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మూడో రోజూ నిరసనలు పెల్లుబికాయి. ఉమ్మడి జిల్లాలోని విద్యుత్ సబ్ స్టేషన్లు ధర్నాలతో గురువారం దద్దరిల్లాయి. బీఆర్ఎస్ శ
ఓరుగల్లులో ప్రసిద్ధి చెందిన భద్రకాళీ ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 15 నిమిషాల పాటు ప్రధాని మోదీ భద్రకాళీ ఆలయంలో గడిపారు.
PM Modi | వరంగల్లో.. ప్రధాని మోదీ ప్రసంగంపై మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. సూర్యాపేట లో మీడియా తో మాట్లాడిన మంత్రి.. ప్రధాని హోదాలో ఉన్న మోదీ.. స్థాయిని తగ్గించుకొని అబద్ధాలు చెప్పారని విమర్శించారు. మ
ప్రధాని మోదీకి (PM Modi) వ్యతిరేకంగా వరంగల్లో (Warangal) నిరసన వ్యక్తమవుతున్నది. ప్రధాని రాకను నిరసిస్తూ వరంగల్ పట్టణంలో ఫ్లెక్సీలు (Flex), పోస్టర్లు (Posters) వెలిశాయి. తెలంగాణకు (Telangana) కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలు న
వేల మందికి ఉపాధి కల్పించే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లా ప్రజలు రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ.. ఇలా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా �
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సభకు మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్లో శుక్రవారం సీపీ మాట్లాడుతూ.. సుబేదారిలోని ఆర్ట్స్