వరంగల్ నగరంలో నాలాలు, ప్రభుత్వ భూముల కబ్జాలపై ఉక్కుపాదం మోపనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన దినోత్సవంలో �
నవరాత్రులు భక్తుల విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. డప్పుచప్పుళ్లు, ఆడబిడ్డల కోలాటాలు, యువతీయువకుల కేరింతల నడుమ శోభాయాత్రగా తీసుకెళ్లి చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసి ఘనంగా వీడ్కోలు పల�
ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి (సెప్టెంబర్ 9) సందర్భంగా ఆయన సేవలను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) స్మరించుకున్నారు. బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ అని కీర్తించ
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.85 కోట్లతో రాష్ట్రంలోనే అతి పెద్ద సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దిన కాళోజీ కళాక్షేత్రంలోకి బీఆర్ఎస్ నేతలను అనుమతించకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సోమవారం (సెప్�
Deepthi Jeevanji | పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి నగదు బహుమతి, వరంగల్‌లో 500 గజాల స్థలం, కోచ్‌కు రూ.1
Loan waiver | కాంగ్రెస్(Congress) ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ( Loan waiver) చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనల
Warangal | గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ(Lorry) బోల్తాపడింది. ఈ సంఘటన వరంగల్ (Warangal )జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) విస్తరణకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఆదాయ మార్గాలు పెంచుకోవాలన్న ఆలోచనలతో ప్రభుత్వం కుడా పరిధి విస్తరణకు పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తున్నది.
Cyber crimes | సులువుగా డబ్బులు సంపాదించాలని ఆ జంట అక్రమార్గాన్ని ఎంచుకుంది. అమాయకులకు వల వేస్తూ సైబర్ నేరాలకు(Cyber crimes) పాల్పడుతున్న దంపతులను వరంగల్(Warangal) పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్న�
Telangana Rains: బంగాళా ఖాతంలో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడం.. 'అస్నా' తుఫాన్ (Asna Cyclone) కారణంగా భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. రాష్ట్రంలోని పరిస్థితిపై కేంద్ర హోం
రాష్ట్ర వ్యాప్తంగా వర్షం (Heavy Rain) దంచికొడుతున్నది. శనివారం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తున్నది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకున్నది. పాకాల చెరువుతోపా�
రాష్ట్రంలోని (Telangana) పలు జిల్లాలో వర్షం దంచికొడుతున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వాన పడుతున్నది. హైదరాబాద్‌తోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం నుంచి వాన కురుస్తున్నద�