Aruri Ramesh | బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా.. నన్నెవరు కిడ్నాప్ చేయలేదు : అరూరి రమేష్
Aruri Ramesh | తాను పార్టీ మారడం లేదని, బీఆర్ఎస్లోనే( BRS) కొనసాగుతున్నాని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్( Aruri Ramesh) అన్నారు.
హైదరాబాద్ : తాను పార్టీ మారడం లేదని, బీఆర్ఎస్లోనే( BRS) కొనసాగుతున్నాని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్( Aruri Ramesh) అన్నారు. బీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం నిజం కాదన్నారు. నిన్న కేంద్ర మంత్రి అమిషాను కలువలేదని స్పష్టం చేశారు. నన్ను ఎవరూ బలవంతంగా తీసుకెళ్ల లేదు. నా వ్యక్తిగత పనిమీద హైదరాబాద్ వెళ్తున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు.
కాగా, రమేష్ బీజేపీలో చేరాలని ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు నానా హంగామా సృష్టించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనంలో కూర్చున్న అరూరి రమేష్‌ను వాహనంలో నుంచి బీజేపీ కార్యకర్తలు బయటకు లాగారు. బీజేపీలో చేరాలని రమేష్‌ను ఆ పార్టీ కార్యకర్తలు దీనంగా వేడుకున్నారు. ఈ నేపథ్యంలో తాను మారడం లేదని ఆయన స్పష్టతనిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

