Home
Telangana
Excise Department Employee Was Arrested For Selling Ganja Took Place In Warangals Intejarganj Police Station
గంజాయి విక్రయిస్తున్న ఎక్సైజ్ ఉద్యోగి అరెస్ట్
గంజాయి విక్రయిస్తున్న ఎక్సైజ్ శాఖ ఉద్యోగిని అరెస్ట్ చేసిన ఘటన మంగళవారం వరంగల్ ఇంతెజార్గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
గిర్మాజీపేట, మార్చి 5: గంజాయి విక్రయిస్తున్న ఎక్సైజ్ శాఖ ఉద్యోగిని అరెస్ట్ చేసిన ఘటన మంగళవారం వరంగల్ ఇంతెజార్గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మహబూబాబాద్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహమ్మద్ జబ్బార్ అలీకి దుబారా ఖర్చులతో వచ్చే జీతం సరిపోవడం లేదు. దీంతో తాను పనిచేస్తున్న ఠాణాలో సీజ్ చేసి నిల్వ ఉంచిన గంజాయిని దొంగిలించాడు.
వరంగల్ బస్టాండ్ పరిసరాల్లో విక్రయించే యత్నంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు సిబ్బంది పట్టుబడ్డాడు. గంజాయి విక్రయించడానికి వచ్చినట్టు అంగీకరించాడు. నిందితుడితోపాటు 1.090 కిలోల ఎండు గంజాయిని, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ పవన్‌కుమార్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

