హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్యశాఖలోని ఆయుష్ విభాగానికి డైరెక్టర్గా ఐఏఎస్ అధికారి అయేషా మస్రత్ ఖానంను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సివిల్ సైప్లె బాధ్యతలను నిర్వహిస్తున్న ఐశాకు ఆయుష్ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.