Telangana Rains: బంగాళా ఖాతంలో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడం.. 'అస్నా' తుఫాన్ (Asna Cyclone) కారణంగా భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. రాష్ట్రంలోని పరిస్థితిపై కేంద్ర హోం
రాష్ట్ర వ్యాప్తంగా వర్షం (Heavy Rain) దంచికొడుతున్నది. శనివారం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తున్నది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకున్నది. పాకాల చెరువుతోపా�
రాష్ట్రంలోని (Telangana) పలు జిల్లాలో వర్షం దంచికొడుతున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వాన పడుతున్నది. హైదరాబాద్‌తోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం నుంచి వాన కురుస్తున్నద�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలుగా మారిన ఇద్దరు గిరిజన పిల్లలకు కేటీఆర్ ఆర్థిక చేయూతను అందించారు.
రెండోతరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడిన దుండగుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, 20 వేల జరిమానా విధిస్తూ వరంగల్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు బుధవారం తీర్పు ప్రకటించింది.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) అధికారులు తెలంగాణ రాజముద్రను మార్చడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా అని మండి�
వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, సర్కారు ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించా�
ఓ వైపు ఉపాధి లేకపోవడం.. మరోవైపు ఆటో కిస్తీలు కట్టకపోవడంతో ఫైనాన్షియర్ల వేధింపులతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఓ ఆటో డ్రైవర్ శనివారం గుండెపోటుతో మృతి చెందాడు.
KNRUHS | రాష్ట్రంలోని పీజీ డెంటల్ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ ఎండీఎస్-2024లో అర్హత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులని పేర్కొంది.
పర్వతగిరి ఎస్సై గుగులోత్ వెంకన్న, డ్రైవర్ సదానందం అవినీతి శాఖ అధికారుల చేతికి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 27న మండలంలోని అన్నారం క్రాస్ రోడ్డు వద్ద ఎస్సై వెంకన్న పోలీసు �