Mandakrishna Madiga | మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేదు.. మండిపడ్డ మందకృష్ణ మాదిగ
Mandakrishna Madiga | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని ధ్వజమెత్తారు.
Mandakrishna Madiga | హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని ధ్వజమెత్తారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మందకృష్ణ మీడియాతో మాట్లాడారు.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే కాదు.. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదనే ఊరికి ఒక్కరూ కూడా లేని బైండ్ల సామాజిక వర్గానికి చెందిన కడియం శ్రీహరి కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ టీకెట్ ఇవ్వడం సరికాదన్నారు. నూటికి 25 శాతం జనాభా ఉన్న మాలలకు, ఊరికి ఒక్కరూ కూడా లేని బైండ్ల సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీలో విలువ, గౌరవం, గుర్తింపు ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 75 శాతం మాదిగలకు.. మాల, బైండ్ల సామాజిక వర్గాలకు ఉన్నంత విలువ, గౌరవం కాంగ్రెస్ పార్టీలో లేదు. ఎందుకంటే వరంగల్ ఎంపీ టికెట్ కడియం కావ్యకు కేటాయించడంతోనే కాంగ్రెస్ పార్టీ మాదిగలను గుర్తించడం లేదని స్పష్టంగా రుజువైందని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

