Handball competitions | కరీంనగర్(Karimnagar )జిల్లా కేంద్రంలోని రేకుర్తి లయోలా విద్యా సంస్థల్లో మూడు రోజులుగా జరిగిన 52వ తెలంగాణ రాష్ట్రస్థాయి మెన్, ఉమెన్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్(Handball competitions) పోటీలు సోమవారం ముగిసాయి.
వరుసకు అక్కాచెల్లెళ్లు.. ఉద్యోగ పోటీ పరీక్షలు రాసి చెరో నాలుగు కొలువులు కొట్టి సత్తా చాటారు. బండి హిమబిందు, కొప్పుల చైతన్య కజిన్ సిస్టర్స్. ఇద్దరూ ఇటీవల ప్రకటించిన గురుకుల ఫలితాల్లో ప్రతిభ కనబరిచి నాలు�
Special Trains | తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు. జాతర సందర్భంగా ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ప్రత్యేక రైళ్లు భక్తుల సౌకర్యార్థం నడుస్�
కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో వామపక్షాల నాయకులు ధర్నాలు, ర్యాలీలు తీశారు. కాజీపేట పట్టణంలో కార్మిక సంఘాల కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో �
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో గల గుట్టల్లో ప్రకృతి సోయగాల మధ్య పతాపరుద్ర సింగరాయ జాతర శుక్రవారం జరగనున్నది. ఏటా మాఘమ, పుష్యమి బహుళ అమావాస్య రోజున జాతర నిర్వహిస్తారు.
MLC Kavitha | రాష్ట్రంలో కులగణన(Caste census) చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు(Local body elections) నిర్వహించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha)డిమాండ్ చేశారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎలుగుబంటి (Sloth Bear) హల్చల్ చేసింది. మంగవారం ఉదయం 4 గంటలకు మానకొండూరు (Manakondur) మండల కేంద్రంలోని చెరువు కట్టపై సంచరించిన భల్లూకం.. హనుమాన్ ఆలయం సమీపంలో ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లేందుకు ప్ర�
inister Konda Surekha | వరంగల్ నగరంతో పాటు పరిసర ప్రాంతాలను టూరిజం హబ్ (Tourism hub) గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర అటవీ దేవాదాయ,పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ(Minister Konda Surekha) అన్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌పై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా, ఇందులో 18 బీఆర్ఎస్, ఆరుగురు కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం రికార్డు స్థాయిలో 27,200 మిర్చి బస్తాలు వచ్చాయి. ఈ సీజన్లో డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యధికం. దీంతో మార్కెట్లో ఎటు చూసినా మిర్చి బస్తాలే దర్శనమిచ్చాయి.