వరంగల్ ఎంజీఎం దవాఖానలో శుక్రవారం రాత్రి కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ఆర్ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న బొజ్జ భిక్షపతి(45) మృతి చెందినట్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
KCR | తెలంగాణ ఉద్యమకారుడు, ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకుడు కోలా జనార్దన్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన కృ
రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేలా ఆర్టీసీ అధికారుల విధానాలు ఉన్నాయని హైర్బస్ ఓనర్ల వరంగల్ రీజియన్ అధ్యక్షుడు మారిపెల్లి రాంరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో హైర్బస్ ఓనర్ల రాష్ట్ర కమిటీ సమా
ఈ ఏడాది వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు పెరిగాయి. ప్రధానంగా మహిళలు, చిన్నపిల్లలపై లైంగికదాడులు, వేధింపులు ఎక్కువయ్యాయి. గతేడాది కంటే ఈ సంవత్సరం 2023లో క్రైమ్‌రేట్ 7.7శాతం పెరిగినట్లు వరంగల్ పోలీ
Warangal | వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గతేడాది కంటే ఈ ఏడాది 7.7 శాతం నేరాలు పెరిగాయని సీపీ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. క్రైమ్ వార్షిక నివేదికను సీపీ ఇవాళ విడుదల చేశారు.
తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. 80 తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ.7లక్షల నగదు అపహరించారు. ఈ ఘటన వరంగల్‌లోని శివనగర్‌లో ఆదివారం వెలుగుచూసింది.
ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా సాగాయి. ఈ రోజు ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం. దీంతో ఉదయం నుంచే వైష్ణ�
యాసంగి పంటలకు సంబంధించి కాకతీయ కాల్వకు జనవరి 1న సాగునీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా వారబందీ పద్ధతిలో ఆన్ అండ
Covid-19 | తూర్పు తీరం నుంచి బలమైన గాలుల కారణంగా మూడు, నాలుగు రోజుల నుంచి చలి విజృంభిస్తున్నది. వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే వేలాది మంది జలుబు, దగ్గుతో సతమతమవుతుండగా కరోనా హెచ్చరికలు మరింత వణుకు పుట్టిస్తు�
యూస్డ్ కార్ల విక్రయ సంస్థ కార్స్24..తెలంగాణలో తన వ్యాపార విస్తరణలో భాగంగా తాజాగా వరంగల్‌లో అడుగుపెట్టింది. యూవిన్ అటోస్తో కలిసి ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌లో అన్ని రకాల సెకండ్ హ్యాండ్ కార్లు లభించనున్�
ఆ చెట్టు చెప్పుడో ఎండిపోయింది.. మోడువారిన కొమ్మలు మాత్రమే మిగిలాయి. ఎక్కడి నుంచి వచ్చిందోగానీ మంగళవారం ఓ పిట్టల గుంపు ఆ చెట్టు కొమ్మలపై వాలి పిట్టలే చెట్టుకు కాశాయా అన్నట్లుగా కనిపించాయి.