మహంకాళి గుడి ఆవరణలో అక్టోబర్ 2వ తేదీ విజయదశమి పండుగ రోజున రావణవధ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ అన్నారు.
గ్రేటర్ వరంగల్లో వర్షం దంచికొట్టింది. ఆదివారం ఉదయం రెండు గంటల పాటు కుండపోత వాన కురవగా, 5.63 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వరంగల్, హనుమకొండ ప్రాంతాలు అగమాగం కాగా, జనజీవనం స్తంభించింది.
వరంగల్లో (Warangal) ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షం నగర జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. రైల్వే అండర్బ్రిడ్జి కింద భారీగా వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతున్నది. విషజ్వరాలతో బాధితులు నిత్యం వందల సంఖ్యలో ఓపీ, పదుల సంఖ్యలో ఐపీ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్క రోజునే నాలుగు డెంగీ కేసులు, 73 మంద
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గణేశ్ నిమజ్జనానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న గణనాథులను శుక్రవారం సాగనంపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హనుమకొండ ప్రాంతం లో 14 చె�
వరంగల్ నగరాన్ని సాంస్కృతిక కేంద్రంగా కొనసాగించే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుతో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం.. కాంగ్రెస్ సర్కార్ హయాంలో కళలకు దూరంగా నిలుస్తున్నద
Kakatiya Mega Textile Park | వరంగల్ వస్త్రనగరికి కిటెక్స్ సిందూరమై భాసిల్లనున్నది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కేఎంటీపీ)లో కేసీఆర్ ప్రభుత్వం నాటిన మొక్క ఉత్పత్తి ఫలాలను అందిస్తున్నది.
KTR | ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ కీటెక్స్ (Kitex) వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని కొత్త యూనిట్లో వాణిజ్య ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించింది. ఈ కీలక పరిణామంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మ�
చేనేత రంగానికి జీఎస్టీ గుదిబండగా మారింది. ఐదు శాతం పన్నుతో ఈ రంగం మనుగడ కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. జీఎస్టీతో ధరలు పెరిగి సంఘాలు ఊబిలోకి నెట్టివేయబడ్డాయి. అయితే కేంద్రం జీఎస్టీ స్లాబ్లను సవరిస్తున�
యూరియా దొరక్కపోవడంతో ఏడెకరాల్లో పత్తి చేను పీకేసి నిరసన తెలిపిన వరంగల్ జిల్లా ఉట్టి తండాకు చెందిన రైతు భూక్యా బాలునాయక్ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) పరామర్శించారు.
ఏసీబీ వలకు అవినీతి తిమింగలం చిక్కింది. బాధితుల ఫిర్యాదులు, ఆదాయానికి మంచి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖాధికారులు సోదాలు �
అక్రమాస్తుల ఆరోపణలతో ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు ఇంట్లో శుక్రవారం ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య నేతృత్యం లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.