మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలన్నాదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మహిళా సాధికారతకు తెలంగాణ సర్కారు కృషి చేస�
అకేరు వాగు ఒడ్డున ఉన్న ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి దేవాలయంలో సోమవారం అయ్యప్ప మండల మహా పడిపూజ కనుల పండువగా జరిగింది. పడిపూజ కార్యక్రమంలో అరూరి విశాల్ పాల్గొన్నారు. ప్రముఖ గురుస్వామి, పండిట్ రఘునందన్శర�
ఈ నెల 28న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించినట్లు జడ్పీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అధ్యక్షతన జిల్లా పరిషత్ సమ
నిత్య జీవితంలో, పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే గణిత పరిజ్ఞానం అత్యంత అవసరమని నెక్కొండ ఎంపీపీ జాటోత్ రమేశ్, ఎంఈవో రత్నమాల, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బండారి రమేశ్ అన్నారు.
రేషన్ డీలర్లు సమయపాలన పాటించాలని కలెక్టర్ గోపి ఆదేశించారు. వరంగల్ ఎనుమాముల, కాశీబుగ్గ ప్రాంతంలోని రేషన్ షాపులను బుధవారం ఆయన ఆర్డీవో మహేందర్‌జీతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో బుధవారం దత్తత గ్రామాల్లో ఆయిల్‌పామ్ పంటల దిగుబడిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
నిత్యం ప్రజల మధ్య ఉంటున్న ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్భాస్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకుడు దేవరకొండ సురేందర్ డిమా
జాతీయ విద్యా విధానం 2020 (ఎన్పీఎస్), నూతన పెన్షన్ విధానాన్ని (సీపీఎస్) వెంటనే రద్దు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్ కోరారు.
Errabelli Dayakar rao | బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఒకప్పుడు హోంగార్డు జీతాలు కూడా తక్కువగా
నిట్‌లో మూడు రోజులుగా నిర్వహించిన టెక్నోజియాన్ ఆదివారం ముగిసింది. చివరి రోజు పలు ప్రాంతాల నుంచి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చి 65 ఈవెంట్లను తిలకించారు. టెక్నోజియాన్ కొత్త ఆవిష్కరణలకు నాంది పలికిం�
తనయుడితో ఆడుకుంటానని బయటకు తీసుకెళ్లిన కసాయి తండ్రి మారుతల్లితో కలిసి విషమిచ్చి హతమార్చిన ఘటన మానుకోట పట్టణంలో ఆది వారం జరిగింది. టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. మానుకోటలోని బీసీ కాలనీకి చెందిన
వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తపై ప్రతీకారంతో మొదటి భార్య మరో ముగ్గురితో కలిసి హత్య చేయించిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో భార్యతోపాటు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు