జిల్లాల పునర్విభజనతో పాలన ప్రజల ముంగిట్లోకి చేరువైంది. 2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాలు ఉనికిలోకి రాగా, ఆరేళ్లలో ఉమ్మడి జిల్లా అద్భుత ప్రగతిని సాధించింది. అనతి కాలంలోనే జిల్లాలు అనూహ్యంగా అభివృద్ధి చెందాయ�
నయీంనగర్, అక్టోబర్ దేశ నిర్మాణంలో నిట్ విద్యార్థులు కీలకపాత్ర పోషించారని విశిష్ట శాస్త్రవేత్త, హైదరాబాద్ డీఆర్డీవో అడ్వాన్స్ సిస్టమ్స్ ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.రామమనోహర్బాబు అన్నారు. ని�
దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌ల పీడ పోవాలంటే కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్తోనే అది సాధ్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.
గ్రేటర్ అధికారుల నిర్లక్ష్యం.. రూ.కోట్ల ఆదాయం నీళ్ల పాలవుతోంది. సొంత ఆదాయం పెంచుకుంటూ ఆర్థిక పరిపుష్టి వైపు అడుగులు వేయాల్సిన బల్దియా ఆ దిశగా దృష్టి సారించడం లేదని విమర్శలు వస్తున్నాయి.
నగరంలో మావోయిస్టుల అరెస్టు కలకలం రేపింది. ఛత్తీస్‌గఢ్ నుంచి వైద్యం కోసం ఇద్దరు మహిళా నక్సలైట్లు అక్కడి కాంగ్రెస్ నాయకుడితో కలిసి కారులో హనుమకొండకు వస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది.
జిల్లాలో పోడు భూములపై సర్వేకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. సోమవారం నుంచి హ్యాబిటేషన్ల వారీగా సర్వే చేసేందుకు నిర్ణయించారు. ఈ నెల 30లోగా సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
గుప్తనిధుల కోసం శనివారం అర్ధరాత్రి దుండగులు తీగరాజుపల్లిలోని ఎస్సారెస్పీ కాల్వ సమీపంలో ఉన్న లక్ష్మీనర్సింహస్వామి, శివాలయం, హనుమాన్ విగ్రహం ప్రాంతంలో జేసీబీతో తవ్వకాలు చేపట్టారు.
ఏండ్ల తరబడి మొండి గోడలతో దర్శనమిచ్చిన కళాభవనం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముస్తాబవుతున్నది. ఓరుగల్లు కళలలకు పుట్టినిల్లు. కళామతల్లి ముద్దు బిడ్డలయిన కళాకారులకు ఇక్కడ కొదవలేదు.
ప్రపంచ శాంతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నర్సంపేటలో ముస్లింల ర్యాలీని ఆదివారం ఆయన ప్రారంభించారు.
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. భార్యభర్తల మధ్య జరిగిన గొడవలో భార్య మృతి చెందింది. జిల్లాలోని చెన్నారావుపేట మండలం అమీనాబాద్‌లో భర్త రమేశ్, భార్య అరుణ మధ్య గొడవ జరిగింది.
భూపాలపల్లి ఏరియాలో దసరా పండుగను సింగరేణీయులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు గనులు, డిపార్ట్మెంట్ల వద్ద ఉన్న దుర్గామాత మండపాల్లో, జమ్మిచెట్టు వద్ద వేదపండితులు మంత్రోచ్ఛారణతో పూజలు చేశారు