రాష్ట్రస్థాయి గిరిజన విద్యార్థుల క్రీడా పోటీలకు ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రంలోని కొమురంభీం స్టేడియం సిద్ధమవుతోంది. ఈ నెల 18 నుంచి 20వరకు జరిగే మూడు రోజుల క్రీడా పండుగ నిర్వహణకు ఏటూరునాగారం ఐటీడ�
జిల్లాలో ఈ నెల 16న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్సామ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. తొలిసారిగా బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నార�
తెలంగాణకు గుర్తింపు తీసుకొచ్చిన ప్రసిద్ధ కవుల గొప్పదనం భావితరాలకు తెలిసేలా రాష్ట్ర సర్కారు విశేష కృషిచేస్తున్నది. తెలుగు సాహిత్యంలో అక్షర సేద్యం చేసిన బమ్మెర పోతన, తెలుగులో తొలి కవిగా ప్రఖ్యాతిగాంచిన
జిల్లాల పునర్విభజనతో పాలన ప్రజల ముంగిట్లోకి చేరువైంది. 2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాలు ఉనికిలోకి రాగా, ఆరేళ్లలో ఉమ్మడి జిల్లా అద్భుత ప్రగతిని సాధించింది. అనతి కాలంలోనే జిల్లాలు అనూహ్యంగా అభివృద్ధి చెందాయ�
నయీంనగర్, అక్టోబర్ దేశ నిర్మాణంలో నిట్ విద్యార్థులు కీలకపాత్ర పోషించారని విశిష్ట శాస్త్రవేత్త, హైదరాబాద్ డీఆర్డీవో అడ్వాన్స్ సిస్టమ్స్ ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.రామమనోహర్బాబు అన్నారు. ని�
దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌ల పీడ పోవాలంటే కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్తోనే అది సాధ్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.
గ్రేటర్ అధికారుల నిర్లక్ష్యం.. రూ.కోట్ల ఆదాయం నీళ్ల పాలవుతోంది. సొంత ఆదాయం పెంచుకుంటూ ఆర్థిక పరిపుష్టి వైపు అడుగులు వేయాల్సిన బల్దియా ఆ దిశగా దృష్టి సారించడం లేదని విమర్శలు వస్తున్నాయి.
నగరంలో మావోయిస్టుల అరెస్టు కలకలం రేపింది. ఛత్తీస్‌గఢ్ నుంచి వైద్యం కోసం ఇద్దరు మహిళా నక్సలైట్లు అక్కడి కాంగ్రెస్ నాయకుడితో కలిసి కారులో హనుమకొండకు వస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది.