ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ప్రసూతి, గర్భస్థ వైద్య సేవలు అందిస్తున్న సీకేఎం దవాఖానలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ గోపి వైద్యాధికారులను ఆదేశించారు.
మరింకెందుకు ఆలస్యం..? మన హనుమకొండలో నేటి నుంచి రెండు రోజుల పాటు నిర్వహించే ప్రాపర్టీ షోకు రండి.. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’, ‘టీ న్యూస్' సంయుక్తంగా ఆది, సోమవారాల్లో నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్ల
అరవై ఏళ్ల ఆంధ్రోళ్ల పరిపాలనలో సాగు నీళ్లు కరువై ఏవుసాన్ని పక్కన పెట్టి పొట్ట చేతబట్టుకుని పట్నాలకు వలస పోయిన తెలంగాణ కర్షకుల కన్నీళ్లు తుడవాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పం
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా గర్భస్థ శిశువు ఎదుగుదలను గుర్తించే టిఫా స్కానింగ్ యంత్రాలను ప్రసూతి వైద్యశాలల్లో ఏర్పాటు చేస్తున్నది.
రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మారుమూల పల్లెల్లో రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన అధికారులతో సమీక్షించారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాజ్యాంగ విలువలను విధ్వంసం చేసిందని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చార