నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వ పథకాలు వారికి పకడ్బందీగా అందే లా కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్‌భగీరథ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్ఎస్ నేతలకు సూచించారు.
ప్రజానాయకుడికి అలుపూ అలసట ఉండదు. అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే ప్రజాప్రతినిధికి నిత్యం అదే యాస.. ధ్యాస. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభివృద్ధికి, సంక్షేమానికి పెట్టింది పేరు.
రైతులు వ్యవసా య ఉత్పత్తులు తీసుకువచ్చే ప్రతి గన్నీ బ్యాగుకు సంబంధిత కరీదు వ్యాపారి రూ.30 చెల్లించేందు కు వ్యాపారులు అంగీకరించారని రాష్ట్ర పంచాయ తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.
పోలీస్ కొలువు సాధించాలనే పట్టుదలతో యువతీయువకులు మైదానాల్లో కఠోర సాధన చేస్తున్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులై త్వరలో నిర్వహించే ఫిజికల్ ఈవెంట్స్‌లో నెగ్గేందుకు తీవ్రంగా శ్ర
రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని, ముఖ్యమంత్రి రైతు పక్షపాతి అని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అన్నారు.