భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర చేస్తున్న శక్తులను ప్రజలు తరిమికొట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలకు పెద్ద సంఖ్యలో సకల జనులు తరలివెళ్లారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారని, దేశంలోనే నంబర్‌గా నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ర�
తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తోందని, సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతుందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
సహజ.. మానవ వనరుల వినియోగంపై సీఎం కేసీఆర్‌కు ఉన్న అవగాహన అంతాఇంతా కాదు.. ఆయన విజన్ ఉన్న వ్యక్తి.. ఏ ప్రాంత ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉంటాయో.. వాటిని ఎలా తీర్చాలో ఆయనకు మాత్రమే తెలుసు
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 16వ తేదీన 15 వేల మందితో సభ నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన తెలంగాణ జాతీయ సమైక్యతా వారోత్సవాలను నల్లబెల్లి మండలవ్యాప్తంగా జయప్రదం చేద్దామని ఎంపీపీ ఊడుగుల సునీతా ప్రవీణ్ పిలుపుని
‘మన ముఖ్యమంత్రి కేసీఆర్ దమ్మున్న నేత.. ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభ పరిణామం. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ వల్లే అవుతుంది.’ అంటున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు.
గోదావరి నది పరవళ్లు తొక్కుతున్నది. రెండు రోజులు కురిసిన వానలకు తోడు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల నుంచి నదికి వరద పోటెత్తుతున్నది. మంగపేట మండలం ఇన్‌టేక్ వెల్ వద్ద 83.5 మీటర్ల ఎతులో ప్రవహిస్తున్నది.