ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ ఆలయంలో లడ్డూ, పులిహోర ప్రసాద విక్రయాల్లో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించి గ్రామస్థులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
మంచినీటి కోసం ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం చెలక గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. గ్రామానికి తాగునీటిని అందించే మోటర్ నాలుగైదు రోజులుగా నడవడం లేదు. దీంతో గ్రామస్థులు నీటి కోసం సతమతమవుతున్నారు
అటవీశాఖ భూమిని కొందరు ఆదరాబాదరగా సర్వే చేయించి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని, ఈ భూమిని కాపాడాలని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. బుధవారం తహసీల్దార్ కార్యా�
ఈ నెల 17న శ్రీరామనవమి సందర్భంగా గ్రామంలో నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి రావాలని స్వగ్రామం చింతమడకవాసులు బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావును ఆహ్వానించారు.
ప్రతియేటా ఆ గ్రామంలో ఒకటి రెండు ఇండ్లు ఖాళీ అవుతున్నాయి. వ్యవసాయం గిట్టుబాటుకాని వాళ్ళూ, వృత్తి పనులకు గిరాకీ లేనివాళ్ళూ, కూలిపని దొరకని వాళ్ళూ గ్రామం విడిచి పెడుతున్నారు.
పాఠశాలకు తప్పతాగి రావడమేగాక విద్యార్థులను అకారణంగా కొట్టడంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఉపాధ్యాయుడిని తరగతి గదిలో నిర్బంధించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం జీపీ పల్లి ప్రభుత్వ పాఠశాలలో �
ములుగు జిల్లా వాజేడు మండలంలో ‘గుమ్మడిదొడ్డికి ఏమైంది’? శీర్షికన ఈ నెల 10న ‘నమస్తే తెలంగాణ’లో వార్త కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య స్పందించారు.
గులాబీ అధినేత కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. శనివారం ఆయన దత్తత గ్రామం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆయుష్య హోమం నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు
ఓ గ్రామపెద్దకు ఆధ్యాత్మిక విషయాలపై అమితాసక్తి ఉండేది. ప్రతీ శనివారం కృష్ణుడి గుడిలో గ్రామస్తులందరితో గీతా పఠనం చేయించాలని అనుకున్నాడు. వంద భగవద్గీత పుస్తకాలు తెప్పించాడు. విద్యావంతురాలైన ఒక మహిళకు గీత
కర్ణాటకలోని బెళగావిలో దళిత మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటనను సుమోటోగా విచారణ జరుపుతున్న కర్ణాటక హైకోర్టు.. సమాజంలో సమిష్టి బాధ్యతను పెంపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.
కుటుంబ నియంత్రణ కోసం పురుషులు చేయించుకునే వేసెక్టమీ ఆపరేషన్లకు ఆదరణ కరువైంది. సూర్యాపేట జిల్లాలో ఈ సంవత్సరం ఒక్క వేసెక్టమీ కూడా నమోదు కాలేదు. గత ఆరేండ్లలో జిల్లా వ్యాప్తంగా ట్యూబెక్టమీలు 26,361, వేసెక్టమీల�