చౌడాపూర్ మండల కేంద్రంలో ఎలాంటి అనుమతి లేకుండా ఇంటర్ చదివినవారు డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఆర్ఎంపీలు క్లినిక్‌లను నిర్వహిస్తున్నారని ఇటీవల ఆ గ్రామస్తులు జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేసిన విషయం త
Leopard Attack | అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాల్లో సంచరిస్తున్న చిరుత ముగ్గురు వ్యక్తులపై దాడి చేసి చంపి తిన్నది. దీంతో అది నరమాంస భక్షకిగా మారిందని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. హైవేను దిగ్బంధించి నిరసన వ్యక్తం చ
సర్కారు వైద్యం సరిగా అందడం లేదు.. ప్రభుత్వ దవాఖానల్లో మందులుండవు.. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయరు.. ప్రైవేటుకు పోక ఏం చేయమంటరు? చావమంటరా? అంటూ మహబూబాబాద్ జిల్లా వైద్యాధికారి మురళీధర్‌పై ప్రజలు ప్రశ్నల వర�
Monkey Funeral | విద్యుదాఘాతంతో ఒక కోతి మరణించింది. దీంతో చలించిపోయిన గ్రామస్తులు మనిషి మాదిరిగా అంత్యక్రియలు నిర్వహించారు. డీజే మ్యూజిక్ ఏర్పాటు చేయడంతోపాటు కొందరు డ్యాన్స్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడ�
Velerupadu incident | ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కోయమాదరం, విప్పలకుంపు గ్రామాల మధ్య ఉన్న లోతువాగులో కొట్టుకుపోయిన బాధితులను గ్రామస్థులు, పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ ఆలయంలో లడ్డూ, పులిహోర ప్రసాద విక్రయాల్లో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించి గ్రామస్థులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
మంచినీటి కోసం ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం చెలక గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. గ్రామానికి తాగునీటిని అందించే మోటర్ నాలుగైదు రోజులుగా నడవడం లేదు. దీంతో గ్రామస్థులు నీటి కోసం సతమతమవుతున్నారు
అటవీశాఖ భూమిని కొందరు ఆదరాబాదరగా సర్వే చేయించి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని, ఈ భూమిని కాపాడాలని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. బుధవారం తహసీల్దార్ కార్యా�
ఈ నెల 17న శ్రీరామనవమి సందర్భంగా గ్రామంలో నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి రావాలని స్వగ్రామం చింతమడకవాసులు బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావును ఆహ్వానించారు.
ప్రతియేటా ఆ గ్రామంలో ఒకటి రెండు ఇండ్లు ఖాళీ అవుతున్నాయి. వ్యవసాయం గిట్టుబాటుకాని వాళ్ళూ, వృత్తి పనులకు గిరాకీ లేనివాళ్ళూ, కూలిపని దొరకని వాళ్ళూ గ్రామం విడిచి పెడుతున్నారు.
పాఠశాలకు తప్పతాగి రావడమేగాక విద్యార్థులను అకారణంగా కొట్టడంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఉపాధ్యాయుడిని తరగతి గదిలో నిర్బంధించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం జీపీ పల్లి ప్రభుత్వ పాఠశాలలో �