పరిగి (Parigi) మండలం రాపోలు గ్రామంలో రాత్రి తల్లీకొడుకుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో గండు నర్సమ్మ (60) అక్కడికక్కడే మృతి చెందారు. నర్సమ్మ కుమారుడు రాజేందర్ తీవ్రంగా గాయపడ్డారు.
Panchayat Secretaries | పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు సోమవారం చౌడాపూర్ మండల ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు.
వికారాబాద్ జిల్లాలో ఆడపిల్ల వివాహానికి పటేల్చెరువు తండా గ్రామ మాజీ సర్పంచ్ శాంతి తులసీరామ్ చేయూతనిచ్చారు. తనవంతుగా ఆడపిల్ల తల్లిదండ్రులకు సరుకులను అందజేశారు.
Tanduru | రైతుల సమస్యలు పరిష్కరించేందుకు భూ భారతి చట్టంలో భాగంగా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు.