బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసు నమోదు చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ శనివారం ఓ ప్రకటనలో ఖండించారు.
సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ నియోజకవర్గంలోని దుద్యాల మండలం కుదురుమళ్ల గ్రామానికి చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, క
Vikarabad | చేపల వేటకు వెళ్లి చెరువులో మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని తిరుమలాపూర్ గ్రామం చెరువులో మంగళవారం చోటుచేసుకుంది.
Kotpally Project | ధారూరు మండల పరిధిలోని కోట్‌పల్లి ప్రాజెక్టులో పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం వారంతపు సెలవు కావడంతో ధారూరు మండల పరిధిలోని కోట్‌పల్లి ప్రాజెక్టుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు.
Contractor | బెల్కటూర్ గ్రామ నిందితులని అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ,దళితుల పక్షాన నిలబడి పోరాడుతున్న దళిత ప్రజాసంఘాల నాయకులఫై అక్రమ కేసులు పెట్టడం చాలా సిగ్గుచేటు అన్నారు. వెంటనే అక్రమ కేసులు ఎత్తి వే�
Farmers | ప్రభుత్వం రేపు సోమవారం రైతులకు ఈ సీజన్‌కు సంబంధించి రైతు భరోసా వేయనున్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని చించల్ పేట, నవాబుపేట, ఎల్లకొండ రైతు వేదికలలో రైతులకు శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించను�