కొడంగల్, జులై 17: కోస్గిలో బార్ అసోసియేషన్ సభ్యుడు, న్యాయవాది మడుగు భీమేష్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కొడంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం న్యాయవాదులు అందరూ విధులకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వెంకటయ్య, బసవరాజ్, రాములు, కరుణాకర్ రెడ్డి, ఏ.వి ఆనంద్, మురళీమోహన్, భాగ్యలత, కృష్ణయ్య, సంతోష్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Sreeleela | స్టేజ్‌పై సుమతో కలిసి జెనీలియా, శ్రీలీల డ్యాన్స్‌తో చితక్కొట్టేశారుగా..!
Buddhist Monks: బౌద్ధ సాధువులతో శృంగారం.. వీడియోలు, ఫోటోలతో బ్లాక్ మెయిల్
soldiers killed | ఆర్మీ బస్సు లక్ష్యంగా దాడి.. 29 మంది మృతి