ఐదు రోజుల్లో పెండ్లి.. ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధం
తుంగతుర్తి మండల పరిధిలోని మంచ్యా తండాలో ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధమైన ఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. తండాకి చెందిన లాకావత్ అమ్ము కుమారుడు లాకావత్ సోమన్న వివాహం ఈ నెల 26న జరుగనుంది.
– అగ్నికి ఆహుతైన బంగారు ఆభరణాలు, వస్త్రాలు, వస్తువులు, నగదు
– ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
తుంగతుర్తి, ఫిబ్రవరి 21 : తుంగతుర్తి మండల పరిధిలోని మంచ్యా తండాలో ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధమైన ఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. తండాకి చెందిన లాకావత్ అమ్ము కుమారుడు లాకావత్ సోమన్న వివాహం ఈ నెల 26న జరుగనుంది. గుడిసె దగ్ధం కావడంతో పెండ్లికి సంబంధించిన బంగారు ఆభరణాలు, వస్త్రాలు, వస్తువులతో పాటు రూ.2 లక్షల నగదు దగ్ధమైంది. ఈ ఘటన షార్ట్ సర్క్యూట్ లేదా ఏ విధంగా జరిగిందో తెలియక బాధితులు కన్నీటి పర్వంతమయ్యారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తమని ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

