ఎస్సారెస్పీ రెండవ దశ కాల్వకు మాజీ ఎంపీ, కామ్రేడ్ భీమిరెడ్డి నర్సింహారెడ్డి పేరు పెట్టాలని వామపక్ష నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, కొత్తగట్టు మల్లయ్య, తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. తుంగతుర్తి మండల కే�
పౌష్టికాహారంతోనే మహిళలకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సూర్యాపేట జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు అన్నారు. గురువారం తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం రైతు వేదికలో సీడీపీఓ శ్రీజ ఆధ్వర్యంలో నిర్వహి
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జక్కి శ్రీకర్ అండర్-14 విభాగంలో రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడలకు ఎంపికయ్యాడు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. తుంగతుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ శ్రేణు�
రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. బస్తా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. తుంగతుర్తిలో (Thungathurthy) రైతు సేవా సహకార సంఘం (PACS) కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తుంగతుర్తి గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చా రు. బీఆర్ఎస్ మండలాధ్యక్
కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, వాటిని అమలు చేసే సత్తా లేక ప్రశ్నించే వారిపై అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులు చేస్తుందని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు.
తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మున్న మల్లయ్య హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తాము చేసామని చెప్పుకోవడం సిగ
ప్రజలను చైతన్యం చేయడానికే పోలీసు భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తుంగతుర్తి సీఐ నరసింహారావు చెప్పారు. మండల పరిధిలోని పెదనెమిలలో ‘పోలీస్ ప్రజా భరోసా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మ�
సహకార సంఘాల ఏర్పాటుతో రైతులకు రుణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ ఛైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార కార్యాలయ ఆవరణలో అంతర�
మీడియా ముసుగులో కేసీఆర్ ఫ్యామిలీపై అసత్య ప్రచారాలు చేస్తే ఖబడ్దార్ అని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ హెచ్చరించారు. గురువారం శాలిగౌరారంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహా ట�
' గత ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచాను.. నేను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు.. నా డబ్బులు నేను రాబట్టుకోవాల్సిందే.. ఎవ్వరు డబ్బులు ఇవ్వకున్నా వాడిని ఇడిశేదే లేదు' అంటూ తుంగతుర్తి ఎమ్�