అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే బాధ్యత వహించి కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార స�
తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో శుక్రవారం గ్రామానికి చెందిన నల్లు నర్సింహారెడ్డి అమృతదేవి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఎన్నారై నల్లు చిత్తరంజన్ రెడ్డి, ఉమా జ్యోతి దంపతులు రూ.2.20.000 విలువ గల వాటర్ ప్లాంట
తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం సొసైటీలో రైతులకు అందుబాటులో జీలుగు విత్తనాలు ఉన్నాయని పీఏసీఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, ఏడీఏ రమేష్ బాబు తెలిపారు. గురువారం పిఏసీఎస్ కేంద్రం వద్ద పలువుర�
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో సెలూన్ షాప్ దగ్ధమైన సంఘటన తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన కదునూరి హరీశ్ గ్రామ ఎక్స్ రోడ్ వద్ద సెలూన్ షాప్ నడిపిస్తూ జీవనం కొనస�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకు వస్తున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల (రివ్యాంపుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కిం) ప్రీ.పెయిడ్ మీటర్ల విధానంతో తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని వెంటనే రద�
మాజీ సర్పంచుల పాత పెండింగ్ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తుంగతుర్తి మండలం సూర్యతండా మాజీ సర్పంచ్ యాకూనాయక్ డిమాండ్ చేశారు. సోమవారం మాజీ సర్పంచుల ఫారం ఆధ్వర్యంలో..
తెలంగాణ ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన వారికి సరైన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యమకారులు కోరారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో త�
తుంగతుర్తి మండల పరిధిలోని కేశవాపురం గ్రామ మాజీ సర్పంచ్ కొమ్ము అనిత జనార్ధన్‌తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల (రివ్యాంపుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కిం) ప్రీ.పెయిడ్ మీటర్ల విధానంతో తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ �
తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామ శివారులో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా మారాయి. రైతు భూక్య శంకర్ సహా పలువురి వ్యవసాయ పొలాల్లో కరెంట్ లైన్లు కిందకు వేలాడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం..
తాటి మ్యూజికల్ ఫెస్టివల్ పేరుతో జరుగుతున్న కుట్రను వ్యతిరేకిస్తూ శుక్రవారం తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో కల్లుగీత కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర�
ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి, రావులపల్లి �
ఈ నెల 25న భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరగనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీయూసీఐ డివిజన్ అధ్యక్షుడు రమేశ్ కోరారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలో గోడ పోస్టర్లను ఆవి�
తుంగతుర్తి జూనియర్ సివిల్ కోర్టు భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.29 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞానసుందర్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం తుంగతుర్తి మ
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు బస్తాల్లో కాంటా వేసి, ఆ ధాన్యాన్ని మిల్లులకు పంపిణీ చేయాలని, నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తప్పవని సూర్యాపేట జి�