తుంగతుర్తి : తుంగతుర్తి మండలం బండరామారం గ్రామానికి చెందిన చల్లా రామయ్య మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నాడు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో “ఏ నోవెల్ కంట్రోల్ ఫర్ హైబ్రిడ్ రెన్యువబుల్ ఎనర్జీ సోర్స్ అండ్ గ్రిడ్ కనెక్టెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ యూజింగ్ పార్షల్ పవర్ ఛార్జింగ్ సర్క్యూట్ టోపాలజీ” అనే అంశంపై చేసిన పరిశోధనకు ఆయనకు ఓయూ డాక్టరేట్ లభించింది.