కుల జమిలి పోరాటాల సిద్ధాంతకర్త కామ్రేడ్ మారోజు వీరన్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మారోజు వీరన్న కూతురు మారోజు దిశ కోరారు. శనివారం ఆయన 27వ వర్ధంతి సందర్భంగా తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ పై వినూ�
ఏరియా ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల వైద్య సిబ్బంది మానవత్వంతో ఆదరిస్తూ, ఓర్పుతో మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తుంగతుర్తి జూనియర్ కోర్టు సివిల్ జడ్జి ఎండీ గౌస్ పాషా అన్నారు. శుక్రవా�
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నేటి నుండి పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. భారత ప్రధాని మోదీ ప్రజలకు పొదుపు మంత్ర�
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నియోజక�
కల్లాల్లో ధాన్యం పోసి నెల రోజులు దాటినా ఇప్పటి వరకు పావు వంతు ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించలేదని ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సూర్యతండా ఆవాసం గుట్టకిందతండాలో ఓ వ్యక్తి ఎస్సారెస్పీ కెనాల్ వద్ద అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన గురువారం జరిగింది. గుట్టకింద తండాకు చెందిన గుగులోతు బిచ్యా..
ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం ప్రజా ప్రతినిధులు తమ వంతు కృషి చేయాలని పి ఎస్ సి ఎస్ సి చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11 నుండి 17 వరకు జరుగుతున్న విద్యా వా�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలంలో విద్యార్థులకు ఏం చేశారని విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నారని మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య ప్రశ్నించారు. మంగళవారం తుంగతుర్తి మండల క
నిస్వార్ధంగా నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివని తుంగతుర్తి సింగిల్ విండో ఛైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ల
చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈఈ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం తుంగతుర్తి మండలంలోని దేవునిగుట్ట తండాలో నిర్వహించిన 'రైతు వారం' కార్యక్రమంలో ఆయన..
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గత కొన్ని రోజులుగా నీళ్లు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ అధికారులకు, గ్రామ సర్పంచ్ కి ఎన్నిసార్లు చెప్పినా..
తుంగతుర్తి లయన్స్ క్లబ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రిటైర్ ఉద్యోగుల భవనంలో లయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ వెంకటేశ్వరరావు, పాలవరపు సంతోష్ సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది. అధ్�
తుంగతుర్తి మండలంలోని గొట్టిపర్తి-పోచంపల్లి గ్రామాల మధ్య కేతిరెడ్డి వాగుపై నిలిచిపోయిన బ్రిడ్జి పనులను తక్షణమే పునః ప్రారంభించి పూర్తి చేయాలని బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు బర్ల సోమన్న ఆధ్వర్యంలో శుక్రవారం