వ్యవసాయ రంగానికి కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ �
బీఆర్ఎస్ అగ్ర నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి లను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో చేసిన దూషణలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్�
గ్రామ ప్రజల దహాదిని తీర్చడానికి వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామ సర్పంచ్ మాతంగి వెంకటమ్మ కరుణాకర్ అన్నారు. సోమవారం గ్రామంలో ఎన్నారై నల్లు చిత్తరంజన్ రెడ్డ
సూర్యాపేట జిల్లా మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పెన్షనరీ భవనంలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ తుంగతుర్తి మండల అధ్యక�
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను ఆన్ చేసి తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగానికి గోదావరి జలాలను అందించాలని నాగారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ధర్మారపు వెంకటయ్య తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం అభినందనీయమని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. బుధవారం తుంగత�
ఎస్.ఐ.ఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ భూఖ్య హరిసింగ్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల సమావేశం�
తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి ప్రాథమిక పాఠశాల నుండి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు భీవనపల్లి శ్ర
స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో తాసీల్దార్ దయానందంకు స్వర్ణకారుల సంఘం నాయకుడు పాండురంగ చారి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి వానకాలం పంటలపై రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు సీతయ్య అన్నారు. శనివారం మండల కేంద�
ఈ నెల 20న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి ఎస్ఐ రుద్ర క్రాంతి కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ నెల 15న అర్వపల్లిలో నిర్వహించనున్న నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎన్ఏ) సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజకవర్గ సమావేశం మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అధ్యక్షతన ఈ నెల 15న జరుగనున్నట్లు ఆ పార్టీ అర్వపల్లి మండల నాయకుడు గుండగాని సోమేశ్ గౌడ్ తెలిపారు. శనివారం మండల క
తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో సోమవారం భారీ వర్షం కురవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు పోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యం చూపిస్తూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ స�