తుంగతుర్తిలో మెగా వైద్య శిబిరం
తుంగతుర్తి మండల కేంద్రంలోని పెన్షనర్స్ భవనంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ డాక్టర్ల ద్వారా మంగళవారం ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడమే లయన్స్ క్లబ్ ముఖ్య ఉద్దేశమని..
తుంగతుర్తి, ఫిబ్రవరి 10 : తుంగతుర్తి మండల కేంద్రంలోని పెన్షనర్స్ భవనంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ డాక్టర్ల ద్వారా మంగళవారం ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడమే లయన్స్ క్లబ్ ముఖ్య ఉద్దేశమని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ రేపాల మదన్మోహన్ తెలిపారు. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్స్ జిల్లా కమిటీ సభ్యులు గుడిపూడి వెంకటేశ్వరరావు, శంకర్ రెడ్డి, కొండ సతీష్, లక్ష్మారెడ్డి, లయన్స్ క్లబ్ తుంగతుర్తి మండల అధ్యక్షులు పాలావరపు సంతోష్, పులుసు వెంకన్న, గుండగాని రాము, శ్రీనివాస్, యాదగిరి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

