Home
Medical camp
Medical camp
-
"అర్వపల్లి పీహెచ్సీలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వైద్య శిబిరం"
1 month agoఅంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం వయో వృద్ధులు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వయో వృద్ధులకు వైద్య పరీక్షలు, ఆర�"ఇరవెండిలో గర్భిణులకు వైద్య శిబిరం"
2 months agoబూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి గ్రామంలో ఐటీసీ, ఐవోజీ సంస్థ ఆధ్వర్యంలో గర్భిణులకు శనివారం ఉచిత వైద్య శిబిరంతో పాటు సీమంతాలు నిర్వహించారు. మోరంపల్లిబంజర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు నగేష్.."ఇరవెండిలో వైద్య శిబిరం"
3 months agoబూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి గ్రామంలో శుక్రవారం వైఆర్టీజీ కేర్ లింక్ వర్కర్స్ స్కీం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో హెచ్ఐవీ, సిఫిలిస్ రక్తపోటు, మధుమేహం, హిమోగ్లోబిన్ పరీక్షల�"వైద్య శిబిరంపై వివాదం"
4 months agoమాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సహకారంతో సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ప్రణీల్‌చందర్ ఆధ్వర్యంలో శనివారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం నసుర్లాబాద్లోని ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో"Medical Camp | కొల్లూరు గ్రామంలో జీవన్ సేవ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం"
5 months agoబాన్సువాడ మండలంలోని కొల్లూరు గ్రామంలో జీవన్ సేవ వెల్ నెస్ సెంటర్ సౌజన్యం తో గ్రామపంచాయతీ కార్యాలయం లో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. టెక్నిషన్ దత్తు పరీక్షలు నిర్వహించి, కంటి మందులను పంపిణీ చే"సింగరేణి ఆధ్వర్యంలో పెనగడపలో ఉచిత వైద్య శిబిరం"
6 months agoసింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో వి.కె.సి.ఎం ప్రాజెక్టు ప్రభావిత, పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా పెనగడప గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించ"మినా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో హజ్ యాత్రికుల కోసం గ్రాండ్ ఫ్రీ హెల్త్ క్యాంప్"
7 months agoహైదరాబాద్: హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని మినా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత హెల్త్ క్యాంప్‌ను తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీజీఎంఎఫ్‌సీ) �"Kolanur | కొలనూరులో ఉచిత వైద్య శిబిరానికి స్పందన"
8 months agoపెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది."Mega Health Camp | ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం విజయవంతం"
8 months agoMega Health Camp | సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు."తుంగతుర్తిలో మెగా వైద్య శిబిరం"
9 months agoతుంగతుర్తి మండల కేంద్రంలోని పెన్షనర్స్ భవనంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ డాక్టర్ల ద్వారా మంగళవారం ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడమే లయన�"Medical Camp : ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరం"
9 months agoకారేపల్లి మండల పరిధిలోని రేలకాయలపల్లి సమీకృత గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో సోమవారం మొట్లగూడెం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వైద్య సిబ్బంది.."Chigurumamidi | ఉల్లంపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం"
10 months agoచిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు సర్పంచ్ అలువాల శంకర్ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు."Ramagiri : 21న నల్లగొండ ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో వైద్య శిబిరం"
11 months agoనల్లగొండ పట్టణ కేంద్రంలోని ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 21న ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎంవీఎన్ ట్రస్ట్ కార్యనిర్వాహక కార్యదర్శి పి.నర్సిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నర్రా రా�"Medical Camp | కారేపల్లిలో ఉచిత వైద్య శిబిరం.. మందుల పంపిణీ"
11 months agoMedical Camp | అందరికి అందుబాటులో కారేపల్లిలో అన్ని సౌకర్యాలతో అమ్మ హాస్పిటల్‌ను నిర్వహిస్తున్నట్లు డాక్టర్ అజ్మీర భగత్‌సింగ్ తెలిపారు."Rajapet : చల్లూరులో మెగా వైద్య శిబిరం"
12 months agoరాజాపేట మండలం చల్లూరులో బొంత సుధాకర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మెడిసిటీ హాస్పిటల్ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించింది. ఈ వైద్య శిబిరంలో పలువురికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందుతాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video















