Medical Camp | నిజాంపేట, అక్టోబర్ 14 : నిజాంపేట మండలంలోని రాంపూర్‌లో లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ మీనాక్షి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు హాజరయ్యారు. గ్రామస్తులకు డాక్టర్ మోహన్ నాయక్ స్వయంగా బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సిద్ధ రాములు, మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు ,ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.
Mirage OTT | ఓటీటీలోకి ‘దృశ్యం’ దర్శకుడి కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Murder | తెనాలి చెంచుపేటలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య