Medical Camp : ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరం
కారేపల్లి మండల పరిధిలోని రేలకాయలపల్లి సమీకృత గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో సోమవారం మొట్లగూడెం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వైద్య సిబ్బంది..
కారేపల్లి, ఫిబ్రవరి 02 : కారేపల్లి మండల పరిధిలోని రేలకాయలపల్లి సమీకృత గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో సోమవారం మొట్లగూడెం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వైద్య సిబ్బంది పలు రకాల ఆరోగ్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్ హెచ్ పి మహాలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కుష్టు వ్యాధి నివారణపై అవగాహన కల్పిస్తూ కుష్టు వ్యాధి లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందడం ద్వారా వైకల్యాన్ని నిర్మూలించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు కళావతి, సునీత, శ్రావణి, ఆశ పద్మ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

