Medical Camp | కారేపల్లిలో ఉచిత వైద్య శిబిరం.. మందుల పంపిణీ
Medical Camp | అందరికి అందుబాటులో కారేపల్లిలో అన్ని సౌకర్యాలతో అమ్మ హాస్పిటల్‌ను నిర్వహిస్తున్నట్లు డాక్టర్ అజ్మీర భగత్‌సింగ్ తెలిపారు.
Medical Camp | కారేపల్లి, నవంబర్ 30 : కారేపల్లి అమ్మ హాస్పిటల్ ఆధ్వర్యంలో కారేపల్లి హైస్కూల్లో ఆదివారం మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరానికి రోగులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అజ్మీర భగత్‌సింగ్, ఎముక కండరాల వైద్య నిపుణులు డాక్టర్ అజ్మీర సుభాష్‌చంద్రబోస్, స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ అజ్మీర దీపిక రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణి చేశారు.
షుగర్, బీపీ, బోన్విక్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్ అజ్మీర భగత్‌సింగ్ మాట్లాడుతూ.. అందరికి అందుబాటులో కారేపల్లిలో అన్ని సౌకర్యాలతో అమ్మ హాస్పిటల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం వంటి పట్టణాలకు వెళ్లకుండానే అధునిక పరికరాలతో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.
Read Also :
Shiva 4K | శివ 4K వెర్షన్‌ను థియేటర్లలో మిస్సయ్యారా..? అయితే ఈ అప్డేట్ మీ కోసమే..!
Wheat | గోధుమలు అంటే కేవలం చపాతీలే కాదు.. ఇలా కూడా తీసుకోవచ్చు.. ఎన్నో లాభాలను అందిస్తాయి..!
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

