Shiva 4K | శివ 4K వెర్షన్‌ను థియేటర్లలో మిస్సయ్యారా..? అయితే ఈ అప్డేట్ మీ కోసమే..!
Shiva 4K | ఆల్‌టైమ్ సూపర్ హిట్ మూవీ శివ మూడున్నర దశాబ్ధాల తర్వాత థియేటర్లలో నవంబర్ 14న 4K వెర్షన్లో రీరిలీజైన సంగతి తెలిసిందే. కాగా రీరిలీజ్ వెర్షన్‌ను థియేటర్లలో చూడని వారి కోసం ఆసక్తికర అప్డేట్ తెరపైకి వచ్చింది. ఈ మూవీ ఇక ఓటీటీలో కూడా సందడి చేసేందుకు రెడీ అవుతోంది.
Shiva 4K | రాంగోపాల్ వర్మ-అక్కినేని నాగార్జున కాంబినేషన్లో వచ్చి బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేసిన మూవీ శివ. ఈ ఆల్‌టైమ్ సూపర్ హిట్ మూవీ మూడున్నర దశాబ్ధాల తర్వాత థియేటర్లలో నవంబర్ 14న 4K వెర్షన్లో రీరిలీజైన సంగతి తెలిసిందే. రీరిలీజ్‌లోనూ అదే మేనియాను కొనసాగించింది. కాగా రీరిలీజ్ వెర్షన్‌ను థియేటర్లలో చూడని వారి కోసం ఆసక్తికర అప్డేట్ తెరపైకి వచ్చింది.
ఈ మూవీ ఇక ఓటీటీలో కూడా సందడి చేసేందుకు రెడీ అవుతోంది. IFFI 2025 ఈవెంట్లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. శివ 4కే వెర్షన్‌ను ఓటీటీ ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నాడు నాగార్జున. ఇప్పుడీ కామెంట్స్‌తో శివపై ఓటీటీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందంటూ నెట్టింట చర్చ మొదలైంది.
శివలో అమల హీరోయిన్గా నటించగా.. రఘువరన్ విలన్‌గా నటించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించాడు. రానున్న రోజుల్లో ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానుందన్నమాట.
Read Also :
Nandamuri Balakrishna | సెన్సార్ పూర్తి చేసుకున్న బాలయ్య ‘అఖండ 2’.. డిసెంబర్ 5న మాస్ సంభవం
Anil Ravipudi | ‘మన శంకర వరప్రసాద్ గారు’తో సంక్రాంతికి డబుల్ బొనాంజా : అనిల్ రావిపూడి
The Girlfriend OTT | ఓటీటీలోకి రష్మిక మందన్నా ‘ది గర్ల్ ఫ్రెండ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

