Nandamuri Balakrishna | సెన్సార్ పూర్తి చేసుకున్న బాలయ్య ‘అఖండ 2’.. డిసెంబర్ 5న మాస్ సంభవం
Akhanda2 | మాస్ లీడర్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'అఖండ 2' ప్రేక్షకుల ముందుకు రావడానికి రంగం సిద్ధమైంది.
Nandamuri Balakrishna | మాస్ లీడర్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2’ ప్రేక్షకుల ముందుకు రావడానికి రంగం సిద్ధమైంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ‘అఖండ 2’ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఇది బాలయ్య మార్క్ యాక్షన్ సన్నివేశాలు మరియు మాస్ అంశాలకు నిదర్శనం. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5, 2025 న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారు. సంయుక్త కథానాయికగా నటిస్తుంది.
U/A for #Akhanda2 💥💥
The Thaandavam shall rule the world from December 5th ❤️🔥#Akhanda2 MASSIVE THAANDAVAM TEASER out now!
▶️ https://t.co/AfNGOyLbdd#Akhanda2Thaandavam
‘GOD OF MASSES’ #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial @MusicThaman @14ReelsPlus… pic.twitter.com/1s57LEZOcE— 14 Reels Plus (@14ReelsPlus) November 30, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

