ఉపాధి హామీని నీరుగార్చొద్దు : టీయూసీఐ
ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని, కూలీల హక్కులను కాలరాసే చర్యలను మానుకోవాలని టీయూసీఐ డివిజన్ అధ్యక్షుడు దర్శనం రమేష్ డిమాండ్ చేశారు.
తుంగతుర్తి, ఫిబ్రవరి 06 : ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని, కూలీల హక్కులను కాలరాసే చర్యలను మానుకోవాలని టీయూసీఐ డివిజన్ అధ్యక్షుడు దర్శనం రమేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం తుంగతుర్తి మండల పరిధిలోని సంగెం గ్రామంలో ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధుల కేటాయింపు పేరుతో పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర పన్నుతోందని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని కోరారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

