Thungathurthy : అన్నారం గ్రామానికి బాడీ ఫ్రీజర్ అందజేత
తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా బాడీ ఫ్రీజర్ బాక్స్ ను శుక్రవారం గ్రామ పంచాయతీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
– ఎన్నికల హామీని అమలు చేసిన సర్పంచ్ కుంచాల శ్రీనివాస్‌రెడ్డి
తుంగతుర్తి, జనవరి 09 : తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా బాడీ ఫ్రీజర్ బాక్స్ ను శుక్రవారం గ్రామ పంచాయతీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఎవరైనా అకాల మరణం చెందితే ఉచితంగా ఫ్రీజర్ బాక్స్ ను ఉపయోగించుకోవచ్చన్నారు. తమ తండ్రి దివంగత కుంచాల వెంకట్రామిరెడ్డి జ్ఞాపకార్థం సొంత ఖర్చులతో ఫ్రీజర్‌ను అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దొంగరి శ్రీనివాస్, కడారి దాసు, బింగి వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

