Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
Unanimous panchayats | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీలకు గుడ్‌న్యూస్ తెలిపింది . ఏకగ్రీవ పంచాయతీలకు భారీగా ప్రోత్సహకాలను పెంచింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీలకు గుడ్‌న్యూస్ ( Good news ) తెలిపింది . ఏకగ్రీవ పంచాయతీలకు (Unanimous panchayats ) భారీగా ప్రోత్సహకాలను పెంచింది. 5 వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీవమైతే రూ.15 లక్షలు, 5 వేల నుంచి 10 వేల లోపు జనాభా గల పంచాయతీలకు రూ.25 లక్షలు , 10 వేలకు పైగా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షలు ప్రోత్సహంగా అందిస్తామని ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా 13,168 పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తొలి దశలో 4,180, రెండో దశలో 4,273, మూడో దశలో 4,715 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

