తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా బాడీ ఫ్రీజర్ బాక్స్ ను శుక్రవారం గ్రామ పంచాయతీకి అందజేశారు. ఈ సందర్భం�
రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం రోజున ఎంతో ఆర్భాటంగా ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డుల వంటి పథకాలను ప్రారంభించింది.