Suicide | దారుణం.. పిల్లలను చెరువులోకి తోసి తల్లి ఆత్మహత్య
Suicide | ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబకలహాలతో ఓ తల్లి ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది.
అమరావతి : ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబకలహాలతో (Family disputes) ఓ తల్లి ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య( Suicide ) చేసుకుంది. శనివారం ఉందయం కర్నూలు సమీపంలోని గార్గేయపురం రాజేశ్వరి(35) అనే వివాహిత తన ఇద్దరు కుమారులు అబ్రహం(3),సుకుమార్(6)ను చెరువు లోకి తోసి తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

