‘బ్యాంక్ ఖాతాదారులకు ఈ-కేవైసీ తప్పనిసరి’
బ్యాంక్ ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) చేసుకోవాలని ఆర్బీఐ లీడ్ మేనేజర్ కోమిద, లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగవరప్రసాద్ సూచించారు. గురువారం..
తుంగతుర్తి, ఫిబ్రవరి 12 : బ్యాంక్ ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) చేసుకోవాలని ఆర్బీఐ లీడ్ మేనేజర్ కోమిద, లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగవరప్రసాద్ సూచించారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ-కేవైసీ చేసుకోని పక్షంలో బ్యాంక్ ఖాతాలు నిలిచిపోయే అవకాశం ఉందన్నారు. ఖాతాదారులు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ క్రాంతికుమార్, పలు బ్యాంకుల సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

