ప్చ్.. ఇదేం పని!
ప్యారడైజ్ మార్గంలోని సుచిత్ర నుంచి కొంపల్లి వరకు నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్ వే సుదీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉన్నది. నిత్యం లక్షలాది రాకపోకలు సాగించే ఈ మార్గంలో ఫ్లైఓవర్ పనులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో పిల్లర్‌ను నిర్మించేందుకు కోట్లలో ఖర్చు చేశారు.. అయితే వాటిని కరెంట్ స్తంభాల్లా.. వీధి దీపాలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. సోషల్‌మీడియాలో ఫొటో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
- ఫ్లై ఓవర్ పిల్లర్లే కరెంటు స్తంభాలు
ప్యారడైజ్ మార్గంలోని సుచిత్ర నుంచి కొంపల్లి వరకు నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్ వే సుదీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉన్నది. నిత్యం లక్షలాది రాకపోకలు సాగించే ఈ మార్గంలో ఫ్లైఓవర్ పనులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో పిల్లర్‌ను నిర్మించేందుకు కోట్లలో ఖర్చు చేశారు.. అయితే వాటిని కరెంట్ స్తంభాల్లా.. వీధి దీపాలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. సోషల్‌మీడియాలో ఫొటో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇవీ వీధి దీపాల స్తంభాలా.. మేము పొరపాటున ఫ్లై ఓవర్ అనుకున్నామే’.. అంటూ..సెటైర్లు వేస్తున్నారు. ఆర్అండ్బీ అధికారులపై మండిపడుతున్నారు.
-సిటీబ్యూరో
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

